Former MP Lagadapati Rajgopal on Tuesday evening Met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu at Velagapudi secretariate. He said that now he is not interested in politics. <br />తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పార్టీ కార్యాలయంలోనో లేక ఆయన ఇంట్లోనో కలుస్తానని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు.కానీ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని లగడపాటి చెప్పారు.